మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో కిడ్నీ ఒకటి. మూత్రం ద్వారా శరీరంలోని వ్యర్థాలను ఫిల్టర్ చేయడం నుండి వివిధ హార్మోన్లను ఉత్పత్తి చేయడం..రక్తపోటును నియంత్రించడం వరకు అనేక పనులను మూత్రపిండాలు మాత్రమే నిర్వహిస్తాయి. అయితే కిడ్నీలను దెబ్బతీసే కొన్ని అంశాలు ఉన్నాయి. వాటికి దూరంగా ఉండకపోతే..అవి మన కిడ్నీల పనితీరుపై ప్రభావితం చేస్తాయి. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి వంటి సంక్లిష్ట వ్యాధులకు కారణమయ్యే వాటి గురించి తెలుసుకుందాం. నేటి వేగవంతమైన జీవనశైలిలో, ప్రజల ఆహారపు అలవాట్ల వల్ల కిడ్నీలు కూడా దెబ్బతింటాయి. కాబట్టి కిడ్నీలకు విషం లాంటి ఫుడ్స్ ఏవో తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Bad food for kidney: ఈ ఫుడ్స్ తింటే మీ కిడ్నీలకు లేదు గ్యారెంటీ..!!
ఈ 5 ఆహారాలు మూత్రపిండాలకు తీవ్రమైన హాని కలిగిస్తాయి. కాబట్టి ఈ ఆహారాలతో జాగ్రత్తగా ఉండండి.

Translate this News:











