control cholesterol : ప్రస్తుతం చాలామంది చెడు కొలెస్ట్రాల్ సమస్యను ఎదుర్కొంటున్నారు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడానికి కారణాలు ఎన్నో ఉన్నప్పటికీ…మనం తీసుకునే ఆహారం, ఫ్రైడ్ ఆహారపదార్థాలు, వ్యాయామం లేకపోవడం, ధూమపానం, మద్యపానం ఇవన్నీ కూడా శరీరంలో కొలెస్ట్రాల్ (cholesterol) పెరిగేందుకు కారణం అవుతున్నాయి. అయితే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకునేందుకు మన జీవనశైలిలో తగిన మార్పులు చేసుకోవడం చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Cholesterol: పరగడుపున ఈ జ్యూసులు తాగితే..కొలెస్ట్రాల్ ఐస్లా కరుగుతుంది..!!
నేటికాలంలో చాలామంది ఊబకాయంతో బాధపడుతున్నారు. దీనికి కారణం మారుతున్న జీవనశైలి..తప్పుడు ఆహారపు అలవాట్లు. దీంతో శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతున్నాయి. అయితే కొన్ని జ్యూసులను ఉదయమే పరగడపున తీసుకున్నట్లయితే...శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచేందుకు సహాయపడతాయి.

Translate this News:











