If you drink poppy seeds in milk, you will gain weight : బరువు తగ్గాలనుకునే వారు ఎంత మంది ఉన్నారో.. బరువు పెరగాలనుకునేవాళ్లు కూడా మనలో చాలా మందే ఉండి ఉంటారు. బరువు పెరగడానికి చాలామంది సప్లిమెంట్లు, ప్రోటీన్లను ఆశ్రయిస్తారు. అయితే, సహజంగా బరువు పెరగాలనుకునే వారికి ఇదిగో సహజమైన పరిష్కారం. సహజంగా బరువు పెరగడానికి గసగసాలను పాలలో కలిపి తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Poppy Seeds: సన్నగా, పీలగా ఉన్నారా? ఈ గింజలు పాలలో కలపుకుని తాగితే మీరే బాహుబలి..!!
బరువు ఎక్కువగా ఉన్నా సమస్యే...తక్కువగా ఉన్నా కష్టమే. బరువు తగ్గాలంటే వ్యాయామాలు, డైట్ ఇలా ఎన్నో చేస్తుంటారు. మరి బరువు పెరగాలంటే ఏం చేయాలి. ఎంత తిన్నా..సన్నగా, పీలగా ఉన్నారాని ఫీల్ అవుతున్నారా? అయితే ఈ గింజలను పాలలో కలపుకుని ప్రతిరోజూ తాగండి. మీరే బాహుబలి అవుతారు.

Translate this News:











