Janmashtami 2023 : ప్రతి సంవత్సరం, శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు శ్రీకృష్ణుని జన్మదినాన్ని జన్మాష్టమిగా జరుపుకుంటారు. ఈ ఏడాది 2023 లో, జన్మాష్టమి పండుగ సెప్టెంబర్ 06, సెప్టెంబర్ 7 న జరుపుకుంటారు. ఈ రోజున మనం శ్రీకృష్ణునికి ఇష్టమైన పనులు చేస్తాము. జీవితంలోని ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు సమస్యలు తొలగిపోవాలంటే ఎలాంటి పరిహారాలు చేయాలి..?
పూర్తిగా చదవండి..Janmashtami 2023: కృష్ణ జన్మాష్టమి నాడు ఇలా చేస్తే ఎలాంటి ఆర్థికసమస్యలు ఉండవు..!
కృష్ణ జన్మాష్టమి శ్రీకృష్ణుని రోజు. ఈ రోజున మీరు ఆయనను ఏది అడిగినా అది నెరవేరుస్తాడు. శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజు ఏ పనులు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి..? తెలుసుకుందాం.

Translate this News:











