మీరు ఐఫోన్ వాడుతున్నారా? అయితే వెంటనే మీ డివైస్ ను అప్డేట్ చేసుకోండి. లేకపోతే హ్యాకర్ల బారిన పడే ప్రమాదం ఉందని భారత ప్రభుత్వం హెచ్చరించింది. చాలా మంది యూజర్లు తమ ఫోన్లు, ఇతర పరికరాలను సమయానికి అప్డేట్ చేయరు. ఇలా నెగ్లెక్ట్ చేయడం వలన మీ డివైజ్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. నిజానికి, హ్యాకర్లు మీ పాత డివైజ్ లలో లోపాలను కనుగొని వాటినే లక్ష్యంగా కొత్త వైరస్ లను పంపే అవకాశం ఉంది. ఇలాంటి లోపం iOS , iPad OSలో కనుగొన్నట్లు భారత ప్రభుత్వ సంస్థ సీఈఆర్టీ-ఇన్ పేర్కొంది. ఇందుకోసం యాపిల్ యూజర్లు సరికొత్త ఓఎస్కి అప్డేట్ చేసుకోవాలని సీఈఆర్టీ-ఇన్ సూచించింది.
పూర్తిగా చదవండి..Govt Warning : ఐఫోన్, ఐప్యాడ్స్ వాడుతున్నారా? అయితే వెంటనే అప్డేట్ చేసుకోండి..లేదంటే ఈ సమస్యలు తప్పవు..!!
మీరు ఐఫోన్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త త్వరలోనే మీ ఐఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది. మీ ఫోన్ కనుక అప్డేట్ చేయకపోతే అతి త్వరలోనే హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని.. భారత ప్రభుత్వ సంస్థ CERT-In హెచ్చరిక జారీ చేసింది. మీ ఓఎస్ కనుక అప్డేట్ చేయకపోతే మాత్రం వెంటనే చేయండి. లేకపోతే మీ వ్యక్తిగత సమాచారం ప్రమాదంలో పడే అవకాశం ఉంది.

Translate this News:











