ప్రపంచకప్‌లో ఆసక్తికర సమరానికి కౌంట్‌డౌన్ మొదలైంది. ఇవాళ(అక్టోబర్ 22) ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ జరగనుంది. ధర్మశాల వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటివరకు వరల్డ్‌కప్‌లో ఈ రెండు జట్లు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఘన విజయాలు సాధించిన ఇరు జట్లు పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. నెట్‌రన్‌రేట్ కాస్త ఎక్కువగా ఉండడంతో కివీస్ ఫస్ట్ పొజిషన్లో ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి టాప్ పొజిషన్‌కు రావాలని టీమిండియా భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌లో తుది జట్టు ఎంపిక రోహిత్‌ను టెన్షన్ పెడుతోంది.
పూర్తిగా చదవండి..IND vs NZ: రోహిత్‌కి ఆ విషయంలో తలనొప్పి.. వరల్డ్‌కప్‌లో మరో హై వోల్టేజ్ ఫైట్!
ప్రపంచకప్‌లో మరో హై వోల్టేజ్ ఫైట్‌ని తిలకించేందుకు క్రికెట్ అభిమానులు రెడీ ఐపోయారు. ఇవాళ(అక్టోబర్ 22) భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ జరగనుంది. గత మ్యాచ్‌లో గాయపడ్డ పాండ్యా స్థానంలో షమి లేదా సూర్యకుమార్ యాదవ్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలోని హెచ్పీసీఏ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.

Translate this News:











