వరల్డ్కప్ స్టార్ట్ అయిన మూడో రోజే కొత్త రికార్డు నమోదైంది. శ్రీలంక వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్ ఈ సరికొత్త రికార్డుకు వేదికైంది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన వరల్డ్కప్ లీగ్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు శ్రీలంక బౌలర్లని ఊచకోత కోశారు. 50 ఓవర్లలో ఏకంగా 5 వికెట్ల నష్టానికి ఏకంగా 428 రన్స్ చేశారు. వరల్డ్కప్ హిస్టరీలో ఇదే అత్యధిక స్కోరు.
పూర్తిగా చదవండి..World cup 2023: వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక స్కోరు.. లంకేయులపై సఫారీల సెంచరీల సునామీ!
వరల్డ్కప్ స్టార్ట్ అయిన మూడో రోజే కొత్త రికార్డు నమోదైంది. శ్రీలంక వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్ ఈ సరికొత్త రికార్డుకు వేదికైంది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన వరల్డ్కప్ లీగ్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు శ్రీలంక బౌలర్లని ఊచకోత కోశారు. 50 ఓవర్లలో ఏకంగా 5 వికెట్ల నష్టానికి ఏకంగా 428 రన్స్ చేశారు. వరల్డ్కప్ హిస్టరీలో ఇదే అత్యధిక స్కోరు.

Translate this News: