వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ తన తొలి మ్యాచ్‌లో గెలిచింది. పసికూన నెదర్లాండ్స్‌ని చిత్తు చేసింది. 287 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ టార్గెట్‌ని ఛేజ్ చేయలేకపోయింది. హసన్ అలీ, హారీశ్ రౌఫ్‌తో పాటు మిగిలిన బౌలర్లు చెలరేగిపోవడంతో నెదర్లాండ్స్ విలవిలలాడింది. అయితే పాక్ గెలుపును పెద్ద విజయంగా భావించడంలేదు క్రికెట్ లవర్స్. ఎందుకంటే నెదర్లాండ్స్ లాంటి చిన్న జట్టుపై పాక్ పూర్తిస్థాయిలో ఆధిపత్యం చెలాయించలేకపోయింది. నెదర్లాండ్స్‌పై పాక్ 81 పరుగుల తేడాతో విజయం సాధించింది.
పూర్తిగా చదవండి..NED vs PAK: పసికూనలపై పాక్ ప్రతాపం.. కాస్త అటూ.. ఇటూ అయ్యింటేనా?
వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ తన తొలి మ్యాచ్‌లో గెలిచింది. పసికూన నెదర్లాండ్స్‌ని చిత్తు చేసింది. 287 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ టార్గెట్‌ని ఛేజ్ చేయలేకపోయింది. హసన్ అలీ, హారీశ్ రౌఫ్‌తో పాటు మిగిలిన బౌలర్లు చెలరేగిపోవడంతో నెదర్లాండ్స్ విలవిలలాడింది.

Translate this News:











