వరల్డ్‌కప్‌లో అన్ని జట్లది ఒక తీరు అయితే పాకిస్థాన్‌ది మరో తీరు. టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి సెమీస్ రేస్‌లో ఇండియాతో సమానంగా ఉన్నామని ఫీల్ అయిన పాకిస్థాన్ తర్వాత వరుస పెట్టి ఓడిపోతూ వస్తోంది. ఇండియాపై ఓటమితో మొదలైన పరాజయాలు నిన్నటి దక్షిణాఫ్రికా మ్యాచ్ వరుకు కొనసాగాయి. ఇప్పటివరకు వరల్డ్‌కప్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడిన పాక్ కేవలం రెండు మ్యాచ్‌లే గెలిచింది. కేవలం 4 పాయింట్లతో పాటు నెగిటివ్రన్రేట్తో పాకిస్థాన్ సెమీస్ ఆశలను కష్టం చేసుకుంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప పాక్ సెమీస్‌కు చేరుకోవడం అసాధ్యమనే చెప్పాలి. ఇక నిన్న దక్షిణాఫ్రికాపై జరిగిన మ్యాచ్‌లో లాస్ట్ వికెట్ తియ్యలేకపోయిన పాకిస్థాన్ ఓటమిని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్ ఓటమి తర్వాత కెప్టెన్ బాబర్ అజామ్‌పై విమర్శలు పెరిగిపోయాయి.
పూర్తిగా చదవండి..World Cup 2023: ‘బుద్ధి ఉన్నొడు ఎవడైనా అతనికి బౌలింగ్ ఇస్తాడా’? పాకిస్థాన్ మాజీల తిట్ల దండకం!
ఉసామా మీర్ అద్భుతంగా బౌలింగ్ చేసిన మ్యాచ్‌లో అతడిని కాదని నవాజ్‌కు బౌలింగ్ ఇచ్చిన పాక్ కెప్టెన్ బాబర్ అజామ్‌పై విరుచుకుపడ్డాడు ఆ జట్టు లెజెండరీ ప్లేయర్ వసీం అక్రమ్. పాక్‌పై దక్షిణాఫ్రికా ఒక వికెట్ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ ఓవర్ నవాజ్‌కు ఇవ్వడం బాబర్ చేసిన అతి పెద్ద పొరపాటుగా వసీం మండిపడ్డాడు.

Translate this News:











