అంతర్జాతీయ క్రికెటైనా.. ఐపీఎల్ అయినా బ్యాటింగ్ పరంగా చూస్తే కోహ్లీకి ఉన్న రికార్డులు మరెవరికి లేవు. క్రికెట్ గాడ్ సచిన్ క్రియేట్ చేసిన ఎన్నో రికార్డులను ఇప్పటికే బ్రేక్ చేసిన కింగ్ కోహ్లీ(Virat Kohli).. మరికొన్ని రికార్డులు బ్రేక్ చేసేందుకు ఎక్కువ కాలం పట్టేలా కనిపించడంలేదు. రికార్డులను బద్దలు కొట్టడమే కాదు.. కొత్త రికార్డులు సృష్టించడంలోనూ కోహ్లీ అందరికంటే ముందుంటాడు. అయితే కోహ్లీ కేవలం బ్యాటర్‌గానే కాదు ఫీల్డర్‌గానూ టీమిండియా గెలుపునకు కారణం అవుతున్నాడు. దానికి సంబంధించిన లెక్కలపై ఓ లుక్కేయండి.
పూర్తిగా చదవండి..Virat Kohli: బ్యాటింగ్‌లోనే కాదు.. ఫీల్డింగ్‌లోనూ కోహ్లీ కింగే.. ఈ లెక్కలే సాక్ష్యం బ్రదరూ..!
ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ భారత్ జట్టును బ్యాటింగ్‌లోనే కాదు.. ఫీల్డింగ్‌లోనూ గెలిపిస్తున్నాడు. ఫీల్డింగ్ ఇంపాక్ట్ లిస్ట్‌లో నంబర్-1 పొజిషన్లో ఉన్నాడు కోహ్లీ. 22.3 పాయింట్లతో కోహ్లీ ఫీల్డింగ్ ఇంపాక్ట్ ఉన్న ప్లేయర్లలో టాప్ లో ఉండగా.. తర్వాతి స్థానంలో జో రూట్ (నాలుగు క్యాచ్‌లు), డేవిడ్ వార్నర్ (ఐదు క్యాచ్‌లు) ఉన్నారు. భారత్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో భారత్ 14 ఫీల్డర్ల ఖాతాలో 14 క్యాచ్‌లు, 10 రన్స్ సేవ్ చేసినట్టు లెక్కలు చెబుతున్నాయి.

Translate this News:











