విరాట్ కోహ్లీ 48వ సెంచరీ చేసిన ఆనందం అతని అభిమానులకు లేకుండా పోతోంది. కోహ్లీ సెంచరీ విషయంలో క్రికెట్ ప్రపంచం రెండుగా చీలిపోయింది. వరల్డ్‌కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌పై కోహ్లీ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఈ సెంచరీ విషయంలో అభిమానుల మధ్య ఇప్పటికే వార్ నడుస్తోంది. కోహ్లీ ఫ్యాన్స్ అందరూ ఒకవైపు ఉండగా.. మిగిలిన ప్లేయర్ల ఫ్యాన్స్ మరోవైపు ఉన్నారు. ట్విట్టర్లో కోహ్లీకి వ్యతిరేకంగా షేమ్‌లెస్ అంటూ ఓ ట్రెండ్ కూడా చేస్తున్నారు. ఈ రచ్చ ఓవైపు కొనసాగుతుండగానే మరోవైపు కోహ్లీకి వ్యతిరేకంగా పలువురు ఆటగాళ్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో టీమిండియా ప్లేయర్లు కూడా ఉండడం ఆసక్తిని రేపుతోంది.
పూర్తిగా చదవండి..Kohli Vs Pujara: చూడు తమ్ముడు.. జట్టు ముఖ్యం.. నీ సెంచరీ కాదు.. ఇది తెలుసుకో..!
ఆటను త్వరగా ముగించడం చాలా అవసరం అంటూ విరాట్ కోహ్లీపై విమర్శలు గుప్పించాడు టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాటర్ ఛెతేశ్వర్ పుజారా. సింగిల్స్ తియ్యకుండా, స్ట్రైక్ రొటెట్ చేయకుండా బంగ్లాదేశ్‌పై కోహ్లీ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. వరల్డ్‌కప్ లాంటి టోర్నీల్లో నెట్‌రన్‌రేట్ చాలా ముఖ్యమని.. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలంటూ కోహ్లీకి చురకలంటించాడు పుజారా.

Translate this News:











