టీమిండియా ఖాతాలో మరో విజయం వచ్చి చేరింది. ఇంగ్లండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా సత్తా చాటింది. ఇప్పటివరుకు ఆరు మ్యాచ్‌లు ఆడిన టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు, మరోవైపు టోర్నిలో ఐదు మ్యాచ్‌లు ఓడిన డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ చిత్తుగా ఆడడంతో దాదాపు సెమీస్ అవకాశాలను పొగొట్టుకుంది. బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న పిచ్‌పై 100 బంతుల్లో 87 పరుగులు చేసిన రోహిత్‌కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అటు భారత్ బౌలర్లో షమీ మరోసారి అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఏడు ఓవర్లలో 22 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు
పూర్తిగా చదవండి..IND vs ENG: ‘ఆరే’శారు.. డిఫెండింగ్ ఛాంపియన్‌ను ఇంటికి తరిమేసిన రోహిత్, షమి!
టీమిండియా అదరగొట్టింది. డబుల్ హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకుంది. ఇంగ్లండ్‌పై మ్యాచ్‌లో 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 230 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కేవలం 129 పరుగులకే ఆలౌట్ అయ్యింది. షమి 4 వికెట్లతో దుమ్మురేపాడు.

Translate this News:











