పాకిస్థాన్ బ్యాటర్ల భరతం పట్టారు టీమిండియా బౌలర్లు. పాక్ మిడిలార్డర్‌ను క్రీజులో నిలపడనివ్వకుండా చేశారు. భారత్ బౌలర్ల విజృంభణతో 42.5 ఓవర్లలో పాక్ 191 రన్స్ కి ఆలౌట్ అయ్యింది. టీమిండియా బౌలర్లలో బుమ్రా, సిరాజ్, పాండ్యా, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా అందరూ తలో రెండు వికెట్లు తీశారు.
పూర్తిగా చదవండి..IND vs PAK: పాక్ బ్యాటర్ల భరతం పట్టిన టీమిండియా బౌలర్లు.. భారత్ టార్గెట్ ఎంతంటే?
పాకిస్థాన్ బ్యాటర్ల భరతం పట్టారు టీమిండియా బౌలర్లు. పాక్ మిడిలార్డర్‌ను క్రీజులో నిలపడనివ్వకుండా చేశారు. భారత్ బౌలర్ల విజృంభణతో 42.5 ఓవర్లలో పాక్ 191 రన్స్ కి ఆలౌట్ అయ్యింది. టీమిండియా బౌలర్లలో బుమ్రా, సిరాజ్, పాండ్యా, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా అందరూ తలో రెండు వికెట్లు తీశారు.

Translate this News: