భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ధర్మశాల వేదికగా మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ ఈ మ్యాచ్‌లో నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అటు భారత్ బౌలర్లలో షమీ అదరగొట్టాడు. ఏకంగా 5 వికెట్లతో కవీస్ బ్యాటర్ల భరతం పట్టాడు. ఈ వరల్డ్‌కప్‌లో షమికి ఇది తొలి మ్యాచ్ కావడం విశేషం.
పూర్తిగా చదవండి..IND vs NZ: షమీ అదుర్స్.. సెంచరీ బాదిన కివీస్ మొనగాడు.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ఇప్పటివరకు ఓటమే ఎరుగని ఇరు జట్ల మధ్య జరుగుతున్న ఈ పోరులో తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్ అయ్యింది. షమి ఐదు వికెట్లతో రాణించాడు.

Translate this News:











