వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో నజ్ముల్ హొస్సేన్ శాంటో సేన డీసెంట్ స్కోర్ చేసింది. 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 రన్స్ చేసింది. బంగ్లాదేశ్ ఓపెనర్లు ఇద్దరూ అర్థ సెంచరీలు చేశారు. అఖరిలో మహ్ముదుల్లా, రహీమ్ జట్టును ఆదుకున్నారు. ఇక భారత్ బౌలర్లలో బుమ్రా, సిరాజ్, జడేజా తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఈ మ్యాచ్‌లో పాండ్యాకు గాయమైంది. దీంతో అతను కేవలం 3 బంతులు మాత్రమే వేసి మైదానాన్ని వీడాడు.
పూర్తిగా చదవండి..IND vs BAN: నడ్డి విరిచారు..! టీమిండియా టార్గెట్ ఎంతంటే?
బంగ్లాదేశ్ ఓ మోస్తరు స్కోరు సాధించింది. వరల్డ్‌కప్‌లో భాగంగా పూణే వేదికగా ఇండియాపై జరిగిన పోరులో 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో తన్జిద్, లిట్టన్ దాస్ హాఫ్ సెంచరీలు చేశారు. మహ్ముదుల్లా 36 బంతుల్లో 46 రన్స్ చేసి జట్టు స్కోరును 250 దాటేలా చేశాడు.

Translate this News:











