India vs England: లక్ష్యం చిన్నదైనా కాపాడుకోవడంలో టీమిండియా ఎప్పుడూ ముందే ఉంటుంది. ముఖ్యంగా వరల్డ్‌క్లాస్ బౌలింగ్ లైనప్ కలిగిన భారత్.. ఇంగ్లండ్ టాప్ లేపేసింది. 230 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 15 ఓవర్లు ముగిసే సరికి సగం జట్టును కోల్పోయింది. ప్రస్తుతం పీకల్లోతు కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. ఏదైనా అద్భుతం జరిగితే కానీ ఇంగ్లండ్ గెలవడం కష్టమే.. ఇండియా గెలుపు తథ్యమే!
పూర్తిగా చదవండి..IND Vs ENG: బూమ్ బూమ్ బుమ్రా.. బుస్ బుస్ షమి..! ఇంగ్లండ్ టాప్ తుస్..!
ఇండియా బౌలర్ల ముందు ఇంగ్లండ్ టాప్ ఆర్డర్ విలవిలలాడింది. పేసర్లు షమీ, బుమ్రా నిప్పులు కక్కే బంతులు వేయడంతో ఇంగ్లండ్ జట్టు 15 ఓవర్ల ముగిసే లోపే 5 వికెట్లు కోల్పోయింది. లక్నో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 రన్స్ చేసింది.

Translate this News:











