వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మ తిరుగులేని ఫామ్‌లో ఉన్నాడు. వరుస పెట్టి రికార్డులు సృష్టిస్తూ అదరగొడుతున్నాడు. 2019 ప్రపంచకప్‌లో రోహిత్ క్రియేట్ చేసిన రికార్డులు ఒక ఎత్తైతే.. ఈ ఏడాది(2023) ప్రపంచకప్‌లో మరో ఎత్తు. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై డకౌట్ మినాహాయిస్తే అఫ్ఘానిస్థాన్‌పై మ్యాచ్ నుంచి మొదలైన రోహిత్ రికార్డుల ఊచకోత ఇప్పటికీ కొనసాగుతోంది. తాజాగా ఇంగ్లండ్‌పై మ్యాచ్‌లోనూ రోహిత్ దుమ్మురేపుతున్నాడు. అవుట్ ఫీల్డ్ స్లోగా ఉన్నా రన్స్ మాత్రం ఈజీగా చేస్తున్నాడు. పరిస్థితికి తగ్గట్లుగా బ్యాటింగ్ చేస్తూ మరో కొత్త రికార్డు సృష్టించాడు.
పూర్తిగా చదవండి..Rohit Sharma: కోహ్లీ వల్ల కూడా కాలేదు.. రోహిత్ రికార్డులు అలా ఉంటాయి మరి!
వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మ రికార్డుల పరంపర కొనసాగుతోంది. ఇంగ్లండ్‌పై మ్యాచ్‌లో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ సాధించడంతో మరో రికార్డు వచ్చి పడింది. వరల్డ్‌కప్‌లో అత్యధిక సార్లు 50+ స్కోర్ చేసిన ప్లేయర్లలో రోహిత్ సెకండ్ ప్లేస్‌లో నిలిచాడు. 23 ఇన్నింగ్స్‌లలో రోహిత్ 12సార్లు 50+ స్కోరు చేశాడు. సచిన్ 44 ఇన్నింగ్స్‌లో 21 సార్లు 50+ రన్స్ చేశాడు.

Translate this News:











