ప్రపంచకప్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) జోన్లో ఆడుతున్నాడు. అంటే బాల్, ఫీల్డర్లు తప్ప ఇంకేమి అతనికి కనపడడం లేదు. కొడితే సిక్స్ లేకపోతే ఫోర్ అన్నట్టు సాగుతోంది హిట్‌మ్యాన్ విధ్వంసం. ఆస్ట్రేలియాపై జరిగిన వరల్డ్‌కప్ తొలి పోరులో రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. దీంతో అతనిపై విమర్శలు తీవ్రస్థాయిలో వచ్చాయి. రోహిత్‌కి హ్యాండ్ ఇవ్వడం అలవాటంటూ కొంతమంది లిమిట్ క్రాస్ చేసి మాట్లాడారు. అయినా రోహిత్ ఎప్పటిలాగే పట్టించుకోలేదు. కూల్‌గా తన పని తాను చేసుకుపోయాడు.
పూర్తిగా చదవండి..World Cup 2023: హిట్‌మ్యాన్‌ని ఆపేదేవడు.. రోహిత్‌ను ఊరిస్తున్న మరో అరుదైన రికార్డు..!
వరల్డ్‌కప్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దుమ్ములేపుతున్నాడు. అఫ్ఘాన్, పాకిస్థాన్‌పై అద్భుత ఆటతో తన ఖాతాలో ఎన్నో రికార్డులు వేసుకున్న రోహిత్‌కు..మరో అరుదైన రికార్డు ఊరిస్తోంది. అక్టోబర్ 19న బంగ్లాదేశ్‌పై ఇండియా ఆడనుంది. 2015, 2019 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై సెంచరీ చేసిన రోహిత్ ఈ మ్యాచ్‌లోనూ వంద కొడితే ఒకే జట్టుపై వరుసగా మూడు ప్రపంచకప్‌ల్లో సెంచరీ చేసిన ప్లేయర్‌గా అవతరిస్తాడు

Translate this News:











