ఐసీసీ ఈవెంట్లలో 20 ఏళ్ల తరువాత న్యూజిలాండ్ ను ఓడించింది టీమిండియా. ఆదివారం జరిగిన మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కివీస్.. భారీ స్కోర్ చేసేలా కనిపించింది. రచిన్ రవీంద్ర క్యాచ్‌ను జడేజా నేలపాలు చేయడం మొదట్లో టీమిండియా కొంపముంచింది. రచిన్ రవీంద్ర కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పార్టనర్ గా ఉన్న డారియల్ మిచెల్ కూడా అంతే చెలరేగాడు. అయితే, లాస్ట్ లో షమీ ఐదు వికెట్లతో సత్తా చాటడంతో.. కివీస్ 273 రన్స్ మాత్రమే చేయగలిగింది. ఆ తరువాత ఏ బ్యాటర్‌నూ క్రీజులో కుదురుకోనివ్వలేదు ఇండియన్ బౌలర్లు. డారిన్ మిచెల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు
పూర్తిగా చదవండి..Shubman Gill: అంత ఆవేశం ఎందుకు భయ్యా.. నంబర్-1 ర్యాంకును చేజేతులా వదులుకుంటున్న గిల్!
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ ఓపెనర్ గిల్ నంబర్-2 పొజిషన్లో ఉన్నాడు. నంబర్-1లో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ ఉన్నాడు. డెంగీ నుంచి కోలుకున్న తర్వాత గిల్ మూడు మ్యాచ్‌లు ఆడగా.. భారీ స్కోర్లు చేయడంలో విఫలమవుతున్నాడు. క్లాసిక్ షాట్లలో ఓవైపు అలరిస్తూనే మరోవైపు ఏదో ఒక బంతికి చెత్త షాట్ఆడి అవుట్ అవుతున్నాడంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. నంబర్-1 ర్యాంకును చేరుకునే అవకాశాన్ని చేజేతులా మిస్ చేసుకుంటున్నాడంటూ బాధ పడుతున్నారు.

Translate this News:











