వన్డే క్రికెట్లో అసలుసిసలైన మజాను ఎక్స్పిరియన్స్ చేశారు అభిమానులు. చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో విజయం ఆస్ట్రేలియా(Australia)నే వరించింది. న్యూజిలాండ్(NewZealand) ఐదు పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ విజయం ఆసీస్‌కు ఎంతో ముఖ్యం. ప్రస్తుతం దక్షిణాఫ్రికా, ఇండియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. కివీస్, ఆసీస్‌కు పాయింట్లు సమానంగానే ఉన్నా న్యూజిలాండ్ నెట్‌రన్‌రేట్ ఆస్ట్రేలియా కంటే ఎక్కువగా ఉంది.
పూర్తిగా చదవండి..AUS vs NZ: మ్యాచ్ అంటే ఇది.. నరాలు తెగిపోయాయి భయ్యా..! అయ్యో బ్లాక్ క్యాప్స్..
మరో హై థ్రిల్లర్ మ్యాచ్‌కు ధర్మశాల వేదికైంది. లాస్ట్ బాల్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో చివరకు ఆస్ట్రేలియా గెలిచింది. 389 పరుగులు లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ చివరి బంతికి బోల్తా పడింది. 50 ఓవర్లలో 9 వికెట్లకు 383 పరుగులు చేసిన కివీస్ ఐదు పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ హెడ్, కివీస్ బ్యాటర్ రచిన్ సెంచరీలు చేశారు.

Translate this News:











