నెదర్లాండ్స్‌పై జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా దుమ్మురేపింది. నెదర్లాండ్స్‌ను 90 పరుగులకే ఆలౌట్ చేసింది. ఏకంగా 309 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇది ప్రపంచ క్రికెట్లో పరుగులు పరంగా రెండో అతి పెద్ద విజయం. ఈ ఏడాడి శ్రీలంకపై భారత్ 317 రన్స్‌తో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ విజయంతో ఆసీస్ పాయింట్ల పట్టికలో నంబర్-4కి దూసుకొచ్చింది. అది కూడా పాజిటివ్ రన్‌రెట్‌తో. ప్రస్తుతం ఆస్ట్రేలియా నెట్‌రన్‌రేట్ ఇండియా కంటే ఎక్కువగా ఉంది. అటు రెండు,మూడు స్థానాల్లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు ఉన్నాయి.
పూర్తిగా చదవండి..AUS vs NED: పసికూనలపై ప్రతాపం.. ఒక్క మ్యాచ్ గెలుపుతో సెమీస్ రేస్‌లోకి ఆసీస్!
వరల్డ్‌కప్‌లో ఆసీస్ దుమ్మురేపింది. నెదర్లాండ్‌పై పోరులో 309 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 21 ఓవర్లలో కేవలం 90 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

Translate this News:











