కమ్మిన్స్ కేక పుట్టించాడు.. హెడ్ కివీస్ తల లేపేశాడు. ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్‌లో ఆసీస్ బ్యాటర్లు అదరగొట్టారు. బాదడమే పనిగా వచ్చిన ప్రతి ఒక్కరూ దుమ్మురేపారు. ఆసీస్ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ , మిచెల్ స్టార్క్, లబూషెన్ మినహా ప్రతి ఒక్కరూ వందకు పైగా స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశారు. హెడ్ సెంచరీతో పాటు ప్యాట్ కమ్మిన్స్ చివరిలో చెలరేగడంతో ఆస్ట్రేలియా 49.2ఓవర్లలో 388 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.
పూర్తిగా చదవండి..AUS Vs NZ: కివీస్‌కు ‘హెడ్’నొప్పి.. కుమ్మేసిన కమ్మిన్స్.. బాదిపడేశారుగా!
బ్యాటింగ్‌లో ఆస్ట్రేలియా అదరగొట్టింది. న్యూజిలాండ్‌పై జరుగుతున్న పోరులో ఆసీస్ 49.2 ఓవర్లలో 388 రన్స్‌కు ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో హెడ్ 67 బంతుల్లో 107 రన్స్ చేస్తే.. వార్నర్ 65 బాల్స్‌లో 81 రన్స్ చేశాడు. చివరిలో కమ్మిన్స్ కివీస్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. కేవలం 14 బంతుల్లోనే 37 రన్స్ చేయడంతో ఆసీస్ భారీ స్కోరు సాధించింది.

Translate this News:











