వరల్డ్‌కప్‌లో టీమిండియా దూసుకుపోతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ దుమ్మురేపింది. అఫ్ఘాన్‌పై రోహిత్ సేన 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అఫ్ఘాన్ నిర్దేశించిన 273 పరుగుల టార్గెట్‌ని ఈజీగా ఛేజ్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్‌లో అదరగొట్టాడు. అటు ఓపెనర్ ఇషాన్ కిషన్ కూడా పర్వాలేదనిపించాడు. ఇక కోహ్లీ చివరిలో తనదైన శైలిలో రాణించడంతో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది.
పూర్తిగా చదవండి..IND vs AFG: టీమిండియా ఊర మాస్ .. రెండో మ్యాచ్‌లోనూ దుమ్మురేపిన రోహిత్ టీమ్!
వరల్డ్‌కప్‌లో టీమిండియా దూసుకుపోతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ దుమ్మురేపింది. అఫ్ఘాన్‌పై రోహిత్ సేన 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అఫ్ఘాన్ నిర్దేశించిన 273 పరుగుల టార్గెట్‌ని ఈజీగా ఛేజ్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్‌లో అదరగొట్టాడు. ఇక కోహ్లీ చివరిలో తనదైన శైలిలో రాణించడంతో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది.

Translate this News:











