ఇండియా(INDIA), అఫ్ఘానిస్థాన్(Afganisthan) మ్యాచ్ జరుగుతున్న సమయం అది.. అఫ్ఘాన్ బ్యాటింగ్ కాస్త చప్పచప్పగా సాగుతోంది. అప్పటికే మూడు వికెట్లు పడిపోయాయి. 29ఓవర్లలో స్కోరు 137. కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ, అజ్మతుల్లా అప్పుడప్పుడే గేర్ మార్చి టీమిండియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటున్నారు. ఓవైపు వికెట్ పడడం లేదని గ్యాలరీలో అభిమానులు కాస్త డల్‌గా ఉన్నారు. ఈ పరిణామాలను గమనించిన కెమెరామ్యాన్ తన టాలెంట్‌ని బయటపెట్టాడు. గ్యాలరీల్లో మ్యాచ్ చూస్తున్న అందమైన అమ్మాయిలను ఓ చూపు చూశాడు. మొత్తం ఆరుగురు కనిపించారు.
పూర్తిగా చదవండి..IND vs AFG: నీకు థ్యాంక్స్ సామీ.. గ్యాలరీల్లో అందాలను 30సెకండ్లలో చూపించేశావుగా.. వైరల్ వీడియో..!
వరల్డ్‌కప్‌లో భాగంగా ఇండియా, అఫ్ఘానిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో కెమెరామ్యాన్ చేసిన ఓ పని సోషల్‌మీడియాను ఊపేస్తోంది. ఇన్నింగ్స్ 30వ ఓవర్లలో స్టేడియంలో కూర్చొని మ్యాచ్ చూస్తున్న అందమైన అమ్మాయిలను బిగ్ స్క్రీన్‌పై చూపించాడు కెమెరామ్యాన్. దీనికి సంబంధించిన 30 సెకండ్ల వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

Translate this News:











