తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఓడిపోయిన ఇంగ్లండ్(England) రెండో మ్యాచ్‌లో విక్టరీ కొట్టింది. బంగ్లాదేశ్(bangladesh)పై జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలర్ టోప్లీ దెబ్బకు బంగ్లా బ్యాటర్లు హడలిపోయారు. టార్గెట్ ఛేదనలో బోల్తా పడ్డారు. 364 రన్స్ టార్గెట్‌ను ఛేజ్ చేసేందుకు బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ కేవలం 227 రన్స్‌తో సరిపెట్టుకుంది. ఇంగ్లీష్ బౌలర్ టోప్లీ దెబ్బకు బంగ్లాదేశ్ బ్యాటర్లు భయపడ్డారు. 10 ఓవర్లు వేసిన టోప్లీ 43 పరుగులు ఇచ్చిన 4 వికెట్టు పడగొట్టాడు. ఇక క్రిస్ వోక్స్ 2 వికెట్టు తీయ్యగా.. మిగిలిన బౌలర్లు తలో వికెట్ తీశారు.
పూర్తిగా చదవండి..ENG vs BAN: టాప్ లేపిన తోపు.. టోప్లీ దెబ్బకు పూలులు పరార్..!
ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఇంగ్లండ్ గెలిచింది. టోప్లీ బౌలింగ్‌ను ఫేస్ చేయలేక బంగ్లాదేశ్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. 365 రన్స్ టార్గెట్‌ను ఛేజ్ చేసేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 227 రన్స్‌కి ఆలౌట్ అయ్యింది. ఇక ఇంగ్లండ్ బ్యాటర్లలో డెవిడ్ మలన్ 140 రన్స్‌తో దుమ్మురేపాడు.

Translate this News:











