2023 వన్డే ప్రపంచ కప్(World cup) అనేక రికార్డులకు వేదిక అవుతుంది. ఇప్పటికే ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగుల రికార్డు బ్రేక్ అవ్వగా..తాజాగా మరో రికార్డు క్రియేట్ అయ్యింది. ఒక్క లీగల్ డెలవరీకి 13 పరుగులు చేసింది న్యూజిలాండ్(new zealand). నెదర్లాండ్స్(netherlands)తో జరిగిన మ్యాచ్‌లో కివీస్ ఈ రికార్డును క్రియేట్ చేసింది. బాస్ డీ లీడే వెసిన బంతికి న్యూజిలాండ్ ప్లేయర్ మిచెల్ సాంట్నర్(Mitchell santner) ఈ ఫీట్ సాధించాడు. ఇన్నింగ్స్ లాస్ట్ ఓవర్లో చివరి బంతికి ఈ రికార్డు క్రియేట్ చేశాడు సాంట్నర్.
పూర్తిగా చదవండి..World cup 2023: ఒక్క బంతికి 13 పరుగులు .. వన్డే ప్రపంచకప్‌లో అద్భుతం..!
న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ సాంట్నర్ అరుదైన ఫీట్ సాధించాడు. వన్ లీగల్ బాల్కి 13 రన్స్ చేశాడు. నెదర్లాండ్స్‌పై జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డు క్రియేట్ అయ్యింది. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి లీడే బాల్ వేయగా.. అది కాస్త నో బాల్‌గా ప్రకటించాడు అంపైర్. ఆ బాల్ని స్టాండ్స్‌లోకి పంపించిన సాంట్నర్.. తర్వాత ఫ్రీ హిట్ బాల్ని కూడా సిక్స్‌గా మలిచాడు.

Translate this News:











