టీమిండియా ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడితే ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. న్యూజిలాండ్‌పై మ్యాచ్‌లోనూ ఘన విజయం సాధించడంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. భారత్ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో జట్టుకు గెలుపునకు కారణం అయ్యాడు రోహిత్ శర్మ. అదేంటి కోహ్లీ 80లు, 90లు, 100లు కొడితే రోహిత్ ఎలా గెలిపించినట్టు అని అనుకుంటున్నారా? కళ్లకు కనపడే గణాంకాలు కాదు.. మ్యాచ్‌ను ఫస్ట్ నుంచి చూసి.. గేమ్‌ని అర్థం చేసుకుంటే అసలు విషయాలు తెలుస్తాయంటున్నారు క్రికెట్ ఎక్స్పర్ట్స్. ఈ వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మకు 100కు 100 మార్కులు ఇవ్వాల్సిందేనంటున్నారు. ఎందుకు మీరు కూడా తెలుసుకోండి.
పూర్తిగా చదవండి..Rohit Sharma: రోహిత్ శర్మ వల్లే గెలుస్తున్నాం.. ఎందుకో తెలుసుకోండి..!
ఈ వరల్డ్‌కప్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇస్తున్న మెరుపు ఆరంభాలతో జట్టు విజయాల బాటపడుతోంది. ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న రోహిత్ శర్మ వేగంగా పరుగులు చేస్తుండడంతో తర్వాత బ్యాటింగ్‌కి వస్తున్న ప్లేయర్లపై ఒత్తిడి తగ్గుతోంది. దీంతో వారు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసుకుంటూ జట్టును గెలిపిస్తున్నారు.

Translate this News:











