వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా అదరగొడుతోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్నిట్లో ఫుల్ ఫామ్ లో ఉంది. ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ విన్ అయి.. పాయింట్స్ టేబుల్ లో సెకండ్ ప్లేస్ లో కొనసాగుతోంది. మరోవైపు ఆదివారం న్యూజిల్యాండ్ ని ఢీ కొట్టేందుకు రెడీ అయింది. అయితే, ఇలా వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న టీమిండియాకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది.
పూర్తిగా చదవండి..World cup 2023: టీమిండియాకు గుడ్న్యూస్.. బీసీసీఐ ఏం చేసిందో తెలుసా?
టీమిండియా ప్లేయర్లకు గుడ్న్యూస్ చెప్పింది బీసీసీఐ. తీరిక లేని షెడ్యూల్తో అలిసిపోతున్న భారత్ ఆటగాళ్లకు కాస్త బ్రేక్ ఇవ్వాలని బీసీసీఐ డిసైడ్ అయ్యింది. న్యూజిలాండ్ తో మ్యాచ్ తర్వాత కాస్త బ్రేక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఒక మూడు రోజుల గ్యాప్ తర్వాత అక్టోబర్ 26 నాటికి ప్లేయర్లు అందరూ లక్నో చేరుకుని ప్రాక్టీస్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.

Translate this News:











