క్రికెట్ వరల్డ్ కప్ వేదికలో పెను ప్రమాదం తప్పింది. ఉత్తరప్రదేశ్ లక్నో(Lucknow)లోని అటల్ బిహారీ వాజపేయి(atal bihari vajpayee) స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. నెదర్లాండ్స్(Netherlands) వర్సెస్ దక్షిణాఫ్రికా(South africa) మ్యాచ్ సందర్భంగా ఊహంచని ఘటన జరిగింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా ఈదురుగాలు వీచాయి. ఈ గాలులకు ఒక బోర్డు ఊడి ప్రేక్షకుల మధ్యలో పడింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు..
పూర్తిగా చదవండి..Viral Video: క్రికెట్ వరల్డ్ కప్ వేదికలో పెను ప్రమాదం.. ఈదురుగాలులతో ఊడిపడిన బోర్డు!
మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా బలమైన ఈదురు గాలులు వీచడంతో ఒక బోర్డు ఊడి ప్రేక్షకుల మధ్యలో పడింది. లక్నోలోని అటల్ బిహారీ వాజపేయి స్టేడియంలో దక్షిణాఫ్రికా వర్సెస్ నెదర్లాండ్స్ మ్యాచ్ సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్టైంది.

Translate this News:











