దొంగ దోమలు క్రికెట్‌పై పగబట్టినట్టే కనిపిస్తున్నాయి. ఇప్పటికీ టీమిండియా యువ సంచలనం, ఓపెనర్ శుభమన్ గిల్ డెంగీ బారిన పడి జట్టుకు దూరం అవ్వగా.. ఈసారి దోమలు లెజండరీ కామెంటేటర్ హర్షా భోగ్లే(Harsha Bhogle)ని టార్గెట్ చేశాయి. గుట్టుచప్పుడు కాకుండా ఆయన్ను కుట్టిపడేశాయి. నార్మల్ దోమ కుడితే లైట్లే అనుకోవచ్చు.. కానీ కుట్టింది డెంగీ దోమ. దీంతో హర్షకు మొదటగా జ్వరం వచ్చింది. ఫీవర్ ఎంతటికి తగ్గకపోవడంతో ముందు జాగ్రత్తగా బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాడు. అప్పుడు డెంగీ(Dengue) పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
పూర్తిగా చదవండి..IND vs PAK: మాయదారి దోమలు.. డెంగీ బారిన పడ్డ లెజెండ్.. పాక్‌తో మ్యాచ్‌కు దూరం..!
డెంగీ దోమలు క్రికెట్‌పై పగబట్టినట్టే కనిపిస్తున్నాయి. డెంగీ బారిన పడి ఇప్పటికే టీమిండియా ఓపెనర్ గిల్ కీలక మ్యాచ్‌కు దూరం అవ్వగా తాజాగా ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లేను కూడా డెంగీ దోమ కుట్టింది. జ్వరం రావడంతో బ్లడ్ టెస్ట్ చేయించుకున్న హర్షాకు డెంగీ పాజిటివ్‌గా తేలింది. దీంతో పాక్ వర్సెస్ ఇండియా మ్యాచ్‌కు హర్ష కామెంటరీ వినే అవకాశం లేదు.

Translate this News:












