న్యూజిలాండ్‌పై టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. బలంలో రెండు సమానమైన జట్ల మధ్య జరిగిన పోరులో భారత్‌నే విజయం వరించింది. ఈ మ్యాచ్ విజయంతో టీమిండియా పాయింట్ల పట్టికలో టాప్ ర్యాంక్‌లో దూసుకుపోయింది. ఇప్పటివరకు ఫస్ట్ పొజిషన్లో ఉన్న కివీస్ రెండో స్థానానికి పడిపోయింది. ఇప్పటివరకు భారత్ ఐదు మ్యాచ్‌లు ఆడగా.. అన్నిటిలోనూ గెలిచింది. వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచిన రోహిత్ సేన సెమీస్ బెర్త్‌ని దాదాపుగా కన్ఫ్ఫామ్ చేసుకున్నట్టే కనిపిస్తోంది. కివీస్‌పై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోహ్లీ 95 రన్స్ చేసి 5 పరుగులతో సెంచరీ మిస్ అయ్యాడు.
పూర్తిగా చదవండి..IND vs NZ: 20ఏళ్ల నిరీక్షణకు తెర..అసలుసిసలైన టాపు, తోపు టీమిండియానే.. !
వరల్డ్‌కప్‌లో భాగంగా ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌పై జరిగిన మ్యాచ్‌లో టీమిండియా గెలిచింది. నాలుగు వికెట్ల తేడాతో కివీస్‌ని మట్టికరిపించింది. 274 టార్గెట్‌ని భారత్ 48 ఓవర్లలో ఛేజ్ చేసింది. కోహ్లీ 104 బంతుల్లో 95 రన్స్ చేశాడు.

Translate this News:











