వరల్డ్‌కప్‌లో టీమిండియా మరో మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. పూణేలో బంగ్లాదేశ్‌పై జరిగిన మ్యాచ్‌లో భారత్ ఆటగాళ్లు సత్తా చాటారు. ముఖ్యంగా కింగ్ కోహ్లీ సెంచరీతో దుమ్మురేపాడు. కోహ్లీ సెంచరీతో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. 97 బంతుల్లో 103 పరుగులు చేసిన కోహ్లీ నాటౌట్‌గా నిలిచాడు. అటు రోహిత్ శర్మ తన ఫామ్‌ని కంటిన్యూ చేస్తు టీ20 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. మరో ఓపెనర్ గిల్ సైతం ఆకట్టుకున్నాడు.
పూర్తిగా చదవండి..IND vs BAN: సెంచరీతో కదం తొక్కిన కింగ్ కోహ్లీ.. బంగ్లా బొక్క బోర్లా..!
కింగ్ కోహ్లీ మరోసారి మెరిశాడు. వన్డేల్లో 48వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వరల్డ్‌కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌పై జరిగిన పోరులో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బంగ్లా సేట్ చేసిన 257 రన్స్ టార్గెట్‌ని టీమిండియా 41.3 ఓవర్లలోనే ఛేజ్ చేసింది.

Translate this News:











