అందరూ ఎదురుచూస్తున్న మ్యాచ్ రానే వచ్చింది. టీమిండియా ఆస్ట్రేలియా మ్యాచ్కు టాస్ పడింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఊహించినట్టుగానే గిల్ లేకుండానే టీమిండియా బరిలోకి దిగుతోంది. డెంగీతో బాధపడుతున్న గిల్ ఈ మ్యాచ్లో ఆడడంలేదు. అతను ఇంకా కోలుకోలేదు.. అటు ముగ్గురు స్పిన్నర్లతో టీమిండియా ఆడనుంది.
పూర్తిగా చదవండి..Ind Vs Aus: ఆ కీలక ప్లేయర్ లేకుండానే బరిలోకి టీమిండియా.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే?
అందరూ ఎదురుచూస్తున్న మ్యాచ్ రానే వచ్చింది. టీమిండియా ఆస్ట్రేలియా మ్యాచ్కు టాస్ పడింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఊహించినట్టుగానే గిల్ లేకుండానే టీమిండియా బరిలోకి దిగుతోంది. డెంగీతో బాధపడుతున్న గిల్ ఈ మ్యాచ్లో ఆడడంలేదు. అతను ఇంకా కోలుకోలేదు.. అటు ముగ్గురు స్పిన్నర్లతో టీమిండియా ఆడనుంది.

Translate this News: