IND vs AFG: వరల్డ్‌కప్‌లో (World Cup 2023) భాగంగా ఇండియా వర్సెస్ అఫ్ఘానిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 50 ఓవర్లలో అఫ్ఘాన్ 8 వికెట్లకు 272 రన్స్ చేసింది. భారత్ బౌలర్లలో బుమ్రా 4వికెట్లు తీశాడు.
పూర్తిగా చదవండి..IND vs AFG: బూమ్ బూమ్ బుమ్రా.. భలే వేశాడు భయ్యా.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
వరల్డ్‌కప్‌లో భాగంగా ఇండియా వర్సెస్ అఫ్ఘానిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 50 ఓవర్లలో అఫ్ఘాన్ 8 వికెట్లకు 272 రన్స్ చేసింది. భారత్ బౌలర్లలో బుమ్రా 4వికెట్లు తీశాడు. అఫ్ఘాన్ బ్యాటర్లలో కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ, అజ్మతుల్లా రాణించారు. హష్మతుల్లా 88 బాల్స్‌లో 80 రన్స్ చేయగా.. అజ్మతుల్లా 69 బంతుల్లో 62 రన్స్ చేశాడు.

Translate this News:











