హై వోల్టేజ్ ఇండియా(India) వర్సెస్ పాకిస్థాన్(Pakistan) మ్యాచ్ ముగిసింది. ఎప్పటిలాగే వరల్డ్‌కప్‌లో పాక్‌పై ఇండియాదే విక్టరీ. కెప్టెన్ రోహిత్ శర్మ రఫ్ఫాడించాడు. సిక్సర్లతో దుమ్మురేపాడు. మ్యాచ్‌ను కోట్లాది మంది వీక్షించారు. హాట్ స్టార్(Hotstar) కి ఫుల్ వ్యూయర్ షిప్ వచ్చి పడింది. సాధారణ అభిమానుల్లాగే మాజీ క్రికెటర్లు సైతం మ్యాచ్‌ని ఎంజాయ్ చేశారు. మ్యాచ్‌కు ముందు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కొంతమంది సెటైర్ల వేసుకోగా.. మరికొంత మంది ఎమోషనల్ ఫీల్ అయ్యారు. పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్(Shoaib akthar) మ్యాచ్‌కు ముందు సచిన్(Sachin)ని ట్రోల్ చేసేలా పోస్టు పెట్టాడు. సచిన్ మొదట ఏం మాట్లాడుకుండా సైలెంట్‌గా ఉన్నాడు. క్రికెట్లో ఎలా పర్ఫెక్ట్ టైమింగ్‌తో బ్యాటింగ్ చేస్తాడో ఇక్కడ కూడా టైమ్ కూడా వెయిట్ చేశాడు. ఇండియా మ్యాచ్ గెలవగానే ఇచ్చిపడేశాడు.
పూర్తిగా చదవండి..IND Vs PAK: అక్తర్‌కి గట్టిగా ఇచ్చిపడేసిన సచిన్, సెహ్వాగ్.. ఈ కౌంటర్ చూస్తే నవ్వు ఆపుకోలేరు భయ్యా!
ఇండియా వర్సెస్ పాకిస్థాన్ హైవోల్టేజ్ ఫైట్‌లో రోహిత్ సేన ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మ్యాచ్‌కు ముందు, మ్యాచ్ సమయంలో పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ వేసిన సెటైరికల్ ట్వీట్లకు భారత్ మాజీ లెజెండ్లు సచిన్, సెహ్వాగ్ తమదైన శైలీలో కౌంటర్లు ఇచ్చారు. పాక్ క్రికెటర్లకు ఫాఫ్డా జిలేబీ కనిపించిందని అందుకే 155/2 నుంచి 191కి ఆలౌట్ అయ్యే స్టేజీకి వచ్చారంటూ వేసిన కౌంటర్ ట్వీట్లు నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Translate this News:











