వరల్డ్‌కప్(World cup)లో రసవత్తర సమరానికి సమయం దగ్గర పడుతోంది. రేపు(అక్టోబర్ 14) పాకిస్థాన్(Pakistan)తో టీమిండియా తలపడనుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. మోదీ స్టేడియంలో ప్రపంచంలోనే సీటింగ్ కెపాసిటీ విషయంలో అతి పెద్ద స్టేడియం. లక్షల మంది అభిమానుల మధ్య టీమిండియా పాక్‌పై ఆడనుంది. ఇటు టీవీలకు ఎలాగో అభిమానులు అతుక్కుపోవడం ఖాయం. ఇండియా-పాక్ మ్యాచ్‌కి ఉండే హైప్, క్రేజ్ మరే ఇతర ఏ జట్లు ఆడినా ఉండవు. అందులోనూ వరల్డ్‌కప్ కావడంలో ఇప్పటికే మ్యాచ్ ఫీవర్ పీక్స్‌కి వెళ్లింది. ఇక రేపటి మ్యాచ్‌కి టీమిండియా తుది జట్టు అంచనాపై ఓ లుక్కేయండి!
పూర్తిగా చదవండి..IND VS PAK: ఆస్ట్రేలియాను చీల్చిచెండాడిన స్ట్రాటజీతోనే బరిలోకి.. పాక్‌తో మ్యాచ్‌కు టీమిండియా తుది జట్టు ఇదే!
రేపు(అక్టోబర్ 14) పాకిస్థాన్‌తో జరిగనున్న వరల్డ్‌కప్ మ్యాచ్‌కు టీమిండియా తుది జట్టు అంచనా ఇదే. టీమిండియా తుది జట్లు(అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, బుమ్రా

Translate this News:











