Shubman Gill Returns- World Cup 2023: ఫస్ట్ జ్వరం వచ్చిందన్నారు.. అయ్యో.. ఆస్ట్రేలియా మ్యాచ్ ఆడుతాడో లేదో అని ఫ్యాన్స్ ఫీల్ అవుతూ ఉన్నారు. ఈ లోపే జ్వరం ఇంకా తగ్గలేదని.. బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలని డాక్టర్లు చెప్పారన్నారు.. టెస్ట్ చేసి రిపోర్ట్ చూశారు. డెంగీ పాజిటివ్‌గా తేలింది. టీమిండియా యంగ్ గన్ గిల్(Shubman Gill) కు సరిగ్గా గత శుక్రవారం డెంగీ పాజిటివ్‌గా తేలింది. ఆదివారం ఆస్ట్రేలియాతో మ్యాచ్ సమయంలో గిల్ చెన్నై ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ప్లేట్లెట్ కౌంట్ పడిపోయి ఉంది. దీంతో మరో వారం పది రోజులు గిల్ గ్రౌండ్లో దిగే ఛాన్స్ లేదని అంతా డిసైడ్ ఐపోయారు.
పూర్తిగా చదవండి..IND Vs PAK: దోమను బ్యాట్‌తో బాదేసిన గిల్.. నువ్వు దేవుడివి సామీ.. ఇక ప్రత్యర్థులు అస్సాం ట్రైన్ ఎక్కాల్సిందే!
టీమిండియా యువ ఓపెనర్ శుభమన్ గిల్ పాక్‌తో మ్యాచ్‌కు బరిలోకి దిగాడు. డెంగీ నుంచి త్వరగా కోలుకున్న గిల్ సత్తా చాటేందుకు రెడీ అయ్యాడు. గిల్‌కు వరల్డ్‌కప్‌లో ఇది తొలి మ్యాచ్. ఇక టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది.

Translate this News:











