ప్రపంచకప్(World Cup)లో టీమిండియా దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ప్రత్యర్థుల భరతం పట్టిన టీమిండియా పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో ఉంది. నెట్‌రన్‌రేట్ కూడా మనదే ఎక్కువ. గెలిచిన మూడు మ్యాచ్‌ల్లో రెండు పెద్ద జట్లపైనే గెలిచింది భారత్. ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌పై పూర్తిస్థాయి ఆధిపత్యం ప్రదర్శించిన టీమండియా ఇప్పటివరకు అన్ని విభాగాల్లోనూ అదరగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. మూడింటిలోనూ ఇండియాను వేలు పెట్టి ఎవరూ కూడా చూపించలని పరిస్థితి. అటు కెప్టెన్‌గానూ రోహిత్ శర్మ సక్సెస్ అవుతున్నాడు. బ్యాటర్‌గా రెచ్చిపోయి ఆడుతున్నాడు. రోహిత్ కెప్టెన్‌గా ఉండడం టీమిండియాకు అదనపు బూస్ట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇటు బౌలింగ్‌లోనూ టీమిండియా ఓ రేంజ్లో ఆడుతోంది. అందుకు కొన్ని లెక్కలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.
పూర్తిగా చదవండి..World Cup 2023: ఆ విషయంలో ఇండియానే బిగ్ బాస్.. ఈ సారి వరల్డ్‌కప్ మనదే భయ్యా! రీజన్ ఇదిగో..
వరల్డ్‌కప్‌లో టీమిండియా బౌలర్లకు సంబంధించిన ఆసక్తికర గణాంకాలు విడుదలయ్యాయి. ఇప్పటివరకు బెస్ట్ ఎకానమితో పాటు టోర్నిలో ఎక్కువ వికెట్లు తీసిన ఘనత భారత్ బౌలర్లదే. మూడు మ్యాచ్‌ల్లో 648 రన్స్ మాత్రమే ఇచ్చిన టీమిండియా బౌలర్లు 28 వికెట్లు తీశారు. 4.55 ఎకానమితో భారత్ బౌలర్లు దుమ్ములేపుతున్నారు.

Translate this News:











