Rajnikanth: త్వరలోనే భారత్ వేదికగా ప్రారంభంకానున్న ప్రపంచకప్ మెగా టోర్నీ కోసం ప్రపంచమంతా క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో బీసీసీఐ కూడా ‘గోల్డెన్ టికెట్ ఫర్ ఇండియా ఐకాన్స్’ పేరుతో ఓ కార్యక్రమం చేపట్టింది. ఇప్పటికే బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌కు ఈ టికెట్లను అందజేయగా.. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్‌కు గోల్డెన్ టికెట్ అందజేసింది. బీసీసీఐ సెక్రటరీ జై షా స్వయంగా రజినీకాంత్‌కు ఈ టికెట్‌ను అందించారు. ఈ విషయాన్ని బీసీసీఐ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
పూర్తిగా చదవండి..Rajnikanth: తలైవా రజనీకాంత్‌కు గోల్డెన్టికెట్ అందించిన బీసీసీఐ
త్వరలోనే భారత్ వేదికగా ప్రారంభంకానున్న ప్రపంచకప్ మెగా టోర్నీ కోసం ప్రపంచమంతా క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో బీసీసీఐ కూడా ‘గోల్డెన్ టికెట్ ఫర్ ఇండియా ఐకాన్స్’ పేరుతో ఓ కార్యక్రమం చేపట్టింది.

Translate this News:











