World Cup 2023 Anthem: మరో రెండు వారాల్లో భారత్ లో క్రికెట్ పండగ మొదలవనుంది. దాదాపు రెండు నెలలపాటూ రాష్ట్రాలన్నీ క్రికెట్ పిచ్చితో ఊగిపోనున్నాయి. అక్టోబర్ 5వ తేదీన అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ తో న్యూజిలాండ్ తలపడే మ్యాచ్ తో టోర్నీ ఆరంభం కానుంది. ఆల్రెడీ దీనికి సంబంధించిన యాడ్స్, ప్రమోషన్స్ రన్ అవుతూనే ఉన్నాయి. అభిమానుల్లో క్రికెట్ ఫీవర్ ఆల్రెడీ పట్టుకుంది. దీనిని మరింత పెంచేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఇప్పుడు టోర్నీకి సంబంధించి ఓ అధికారిక సాంగ్ ను విడుదల చేసింది.
పూర్తిగా చదవండి..World Cup 2023 Anthem: వావ్ భలే ఉందే…వరల్డ్ కప్ స్పెషల్ సాంగ్ వచ్చేసింది
మరో పదిహేను రోజుల్లో వన్టే క్రికెట్ వరల్డ్ కప్ మొదలవబోతోంది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు భారత్ లో జరిగనుంది. ఈ టోర్నీకి సంబంధించి ఐసీసీ వరల్డ్ కప్ అధికారిక సాంగ్ ను రిలీజ్ చేసింది.

Translate this News:











