Hyper Aadi Energetic Speech at Bholaa Shankar Pre Release : ‘సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఓ యువకుడు సైనికుడిగా యుద్ధభూమిలో అడుగుపెట్టాడు. అప్పటికే అక్కడ కండలు తిరిగిన యుద్ధవీరులెందరో ఉన్నారు. వాళ్ల యుద్ధం చేస్తున్నారు.. ఈయన చూస్తున్నాడు. ఓ రోజు ఈయనకి యుద్ధం చేసే సమయం వచ్చింది. యుద్దం చేశాడు. అందరూ కలిసి అతన్ని సైన్యాధిపతిగా ప్రకటించారు. ఒక 30 ఏళ్లు యుద్ధభూమిని ఏలాడు. ఆ యుద్ధభూమి సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీ. ఆ సైనికుడే చిరంజీవి (Chiranjeevi) . అన్నయ్య ఇంతమంది సినీ సైన్యాన్ని తయారు చేసిన ఇంద్రసేనాని అయితే.. అక్కడ తమ్ముడు జనసైన్యాన్ని తయరు చేసి జనసేనాని అయ్యాడు’ అని తెలిపాడు.
పూర్తిగా చదవండి..అన్నయ్య మంచోడు.. తమ్ముడు మొండోడు.. అందరికీ ఇచ్చిపడేసిన ఆది
మెగాస్టార్ చిరంజీవి నంటించిన భోళాశంకర్ ప్రీరిలీజ్ ఈవెంట్లో జబర్దస్త్ కమెడియన్, నటుడు హైపర్ ఆది మాట్లాడిన స్పీచ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మెగా ఫ్యామిలీ మీద విమర్శలు చేసే అందరికీ గట్టిగా ఇచ్చి పడేశాడు.

Translate this News:











