హోం వర్క్ (Home Work) చేయలేదని తల పై పలుకతో కొట్టడంతో ఓ విద్యార్థి మృతి చెందిన విషాదకర ఘటన హైదరాబాద్ లోని (Hyderabad) ఉప్పల్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. రామంతపూర్ వివేక్ నగర్ లోని స్థానిక కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో హేమంత్ అనే విద్యార్థి యూకేజీ (UKG) చదువుతున్నాడు. ఎప్పటిలాగే శనివారం స్కూల్ కు వెళ్లిన హేమంత్ ను హోమ్ వర్క్ టీచర్ తలపైకి కొట్టింది.
ఇది కూడా చదవండి: Telangana News: తెలంగాణలో సంచలన తీర్పు.. ఆ దుర్మార్గుడికి ఉరి శిక్ష..!!
Sad News: పాపం పసివాడు.. హోం వర్క్ చేయలేదని టీచర్ తలపై కొట్టడంతో..!
హోమ్ వర్క్ చేయలేదని తల పై పలుకతో కొట్టడంతో ఓ విద్యార్థి మృతి చెందిన విషాదకర ఘటన హైదరాబాద్ లోని ఉప్పల్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

Translate this News:











