భారత పేసర్ మహ్మద్ సిరాజ్ మరో రికార్డును సాధించాడు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్‌లో సిరాజ్ బౌలర్ల విభాగంలో మొదటి స్థానంలో నిలిచాడు. ఆసియా కప్ ప్రారంభ సమయంలో ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్‌లో సిరాజ్ 9వ స్థానంలో నిలువగా.. టోర్నీ ముగిసిన అనంతరం ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్‌లో మొదటి స్థానంలోకి దూసుకొచ్చాడు. ఇటీవల ఆసియా కప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మహ్మద్ సిరాజ్ రెచ్చిపోయాడు. ఆ ఇన్నింగ్స్‌లో భాగంగా సిరాజ్తన రెండో ఓవర్లో ఏకంగా నలుగురు కీలక బ్యాటర్లను ఫెవీలియన్ చేర్చాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా ఈ హైదరాబాదీ పేసర్ 6 వికెట్లు తీసి 21 పరుగులు ఇచ్చాడు.
పూర్తిగా చదవండి..Mohammed Siraj: నెంబర్ వన్‌లోకి దూసుకొచ్చిన హైదరాబాదీ పేసర్
భారత పేసర్ మహ్మద్ సిరాజ్ మరో రికార్డును సాధించాడు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్‌లో సిరాజ్ బౌలర్ల విభాగంలో మొదటి స్థానంలో నిలిచాడు.

Translate this News:











