తెలంగాణలో మరో ఐఏఎస్ (IAS) అధికారిణి వేధింపులకు గురయ్యారు. గతంలో ఐఏఎస్ అధికారిణి స్మిత సబర్వాల్ మాదిరిగానే హరిచందన్ అనే ఐఏఎస్ అధికారిణికి ఓ వ్యక్తి రాత్రి సమయంలో ఇంటికి వచ్చి హల్ చల్ చేశాడు. సికింద్రాబాద్ మార్కెట్ పరిధిలోని ఆఫీసులో హరిచందన(Hari Chandana) అనే ఐఏఎస్ అధికారిణి డైరెక్టర్ గా పని చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..IAS Hari Chandana: తెలంగాణలో మరో మహిళా ఐఏఎస్ కి వేధింపులు
తెలంగాణలో మరో ఐఏఎస్ (IAS) అధికారిణి వేధింపులకు గురయ్యారు. గతంలో ఐఏఎస్ అధికారిణి స్మిత సబర్వాల్ మాదిరిగానే హరిచందన్ అనే ఐఏఎస్ అధికారిణికి ఓ వ్యక్తి రాత్రి సమయంలో ఇంటికి వచ్చి హల్ చల్ చేశాడు.

Translate this News:












