Hyderabad rains: హైదరాబాద్‌లో వరుణుడు రెచ్చిపోతున్నాడు. అసలు ఎక్కడా తగ్గట్లేదు.. కాస్త తగ్గిందని అలా బయటకు వచ్చామా అంతే సంగతి.. సెకెన్ల వ్యవధిలో మళ్లి దంచికొడుతున్నాడు. ఇదేం వర్షంరా బాబు అని ప్రజలు తలలు కొట్టుకుంటున్నారు. ఇలాంటి సమయంలో కూడా కొంతమంది తమ పిల్లలను స్కూల్స్‌కి పంపించి అక్కడ హాలీడే అని తెలుసుకోని రిటర్న్ అవుతున్నారు. ఇంత వర్షంలో స్కూల్‌కి పంపడం అవసరమా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, షేక్ పేట ప్రాంతాల్లో వరుణుడు బీభత్సం సృష్టించాడు. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అతి భారీ వర్షం కురుస్తోంది.
హైదరాబాద్‌లో ఇప్పటివరకు నమోదైన వర్షపాతం వివరాలు:
Rains: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అతి భారీ వర్షం.. రెండు గంటలు దంచిపడేసింది!
హైదరాబాద్ ఒక్కసారిగా డేంజర్ జోన్లోకి వెళ్లిపోయింది. వరుణుడు నాన్‌స్టాప్‌గా దంచికొడుతున్నాడు. ముఖ్యంగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, షేక్ పేట ప్రాంతాల్లో వరుణుడు బీభత్సం సృష్టించాడు. మియాపూర్, కుకట్‌పల్లిలో భారీగా వర్షపాతం నమోదైంది.

Translate this News:











