Drugs Case: హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ ప్రకంపనలు రేగుతున్నాయి. డ్రగ్స్ కేసు విషయంపై మీడియాతో మాట్లాడిన నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ బేబీ సినిమాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతతో డ్రగ్స్ ప్రోత్సహించే విధంగా బేబీ సినిమాలో సన్నివేశాలు ఉన్నాయని మండిపడ్డారు. ఇటీవల ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో రైడ్ చేసినప్పుడు ఉన్న సీన్ చూస్తే.. సేమ్ టు సేమ్ ‘బేబీ’ సినిమాలో ఉన్నట్లే కనిపించాయని తెలిపారు. ఈ ప్రెస్ మీట్లో బేబీ సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలను ప్లే చేసి మరీ చూపించారు. సినిమా చూసే నిందితులు ఆ విధంగా పార్టీ చేసుకున్నారని పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Drugs Case: బేబీ సినిమాపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆనంద్ తీవ్ర ఆగ్రహం
హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ ప్రకంపనలు రేగుతున్నాయి. డ్రగ్స్ కేసు విషయంపై మీడియాతో మాట్లాడిన నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ బేబీ సినిమాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతతో డ్రగ్స్ ప్రోత్సహించే విధంగా బేబీ సినిమాలో సన్నివేశాలు ఉన్నాయని మండిపడ్డారు.

Translate this News:











