Extramarital affair with Volunteer: ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు మరింతగా పెరిగిపోతున్నాయి. అంతేకాకుండా అందుకోసం చంపేందుకు కూడా వెనకాడడం లేదు. కడప జిల్లాలో ఇలాంటి దారుణమైన ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధంకు అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు స్కేచ్ వేసింది. అయితే, భార్య పథకాన్ని పసిగట్టిన భర్త శివశంకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు.
పూర్తిగా చదవండి..వాలంటీర్‌తో ప్రేమలీల.. భర్తను చంపేందుకు స్కెచ్..చివరికి ఏం జరిగిందంటే..?
కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం ఓ భర్త ప్రాణం తీసింది. భర్త శివ శంకర్ రెడ్డిను హత్య చేసేందుకు భార్య ప్రేమ లీల ప్రియుడితో కలిసి స్కేచ్ వేసింది. ప్రేమ లీల వేసిన పథకాన్ని పసిగట్టిన శివశంకర్ రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దొరసాని పల్లె సచివాలయంలో మహిళ సంరక్షణ అధికారిగా ప్రేమ లీల వర్క్ చేస్తుండగా ప్రియుడు అక్కడ వాలంటీర్‌గా పని చేస్తున్నాడు.

Translate this News:











