పూర్తిగా చదవండి..
భార్యపై కొడవలితో దాడి చేసిన భర్త
మహిళలపై రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయి. ఓ పక్క కుటుంబ కలహాలతో.. మరోపక్క ఇతర కారణాలతో మహిళలపై దాడులు.. ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మద్యం మానుకోమన్నందుకు భార్యపై కొడవలితో దాడిచేశాడు భర్త మల్లేష్.













