Nobel Peace Prize : ఇరాన్ కు చెందిన మానవ హక్కుల(Human Rights) కార్యకర్త నార్గిస్ ను నోబెల్ శాంతి బహుమతి(Nobel Peace Prize) వరించింది. ఇరాన్ లో మహిళల పై జరుగుతున్న అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడిన నార్గిస్ కు నార్వే నోబెల్ కమిటీ ఈ అవార్డును అందజేస్తున్నట్లు ప్రకటించింది.
పూర్తిగా చదవండి..Nobel Peace Prize 2023: ఇరాన్ కు చెందిన మానవ హక్కుల కార్యకర్త.. నార్గిస్ కు నోబెల్ శాంతి బహుమతి
ఇరాన్ లో మహిళల అణిచివేత, మానవ హక్కుల పై పోరాడి ఎన్నో సార్లు జైలుకెళ్లిన నార్గిస్ మొహమ్మదును నోబెల్ శాంతి(Nobel Peace Prize) పురస్కారం వరించింది.

Translate this News:











