మీరు ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. నోటీసు ప్రకారం, హిందూస్థాన్ కాపర్ లిమిటెడ్లో 26 అసిస్టెంట్ ఫోర్మెన్ (Mining) మైనింగ్ మేట్ గ్రేడ్ 1 పోస్టుల కోసం రిక్రూట్మెంట్ జరగనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ hindustancopper.comలో సెప్టెంబర్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వారు అక్టోబర్ 14 లోపు ఫారమ్ హార్డ్ కాపీని కూడా పంపవలసి ఉంటుందని సంస్థ పేర్కొంది.
పూర్తిగా చదవండి..హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్లో భారీగా ఖాళీలు…ఈ అర్హతలుంటే జాబ్ మీదే…!!
నిరుద్యోగులకు శుభవార్త. హిందూస్థాన్ కాపర్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. 26 అసిస్టెంట్ ఫోర్ మెన్, మైనింగ్ మేట్ గ్రేడ్ 1పోస్టు కోసం ఈ రిక్రూట్ మెంట్ జరగనుంది. ఈ ప్రభుత్వం సంస్థలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలో చూద్దాం.

Translate this News:











